జమ్మికుంట: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, తమ జమ్మికుంట ఆఫీస్ పరిధిలో సిమ్ సేల్స్ ప్రమోటర్స్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. స్త్రీ, పురుషులు ఎవరైనా అర్హులు. ముఖ్యంగా, ఉద్యోగ స్థానం అభ్యర్థులకు దగ్గరలోని ప్రాంతాల్లోనే లభిస్తుంది. * పోస్టులు: సిమ్ సేల్స్ ప్రమోటర్స్ * వయో పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు * […]
కరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. * సంస్థ: కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ (KALYAN JEWELLERS INDIA LTD). * ఖాళీలు: సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనీ, ఫ్లోర్ హోస్టెస్, సూపర్‌వైజర్, ఆఫీస్ బాయ్ వంటి 60 పోస్టులు ఉన్నాయి. * అర్హత: […]
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో ఉన్న ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న (రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. ఈ డ్రైవ్‌ను టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం చేపడుతున్నారు.2024, 2025 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ డ్రైవ్‌కు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు ఉదయం 9 గంటలకు ‘టాస్క్’ కార్యాలయానికి తమ పత్రాలతో హాజరుకావాలని ప్రతినిధులు సూచించారు.
జమ్మికుంట: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జమ్మికుంట, కాల్వ శ్రీరాంపూర్, వీణవంక మరియు పరిసర ప్రాంతాలలో పని చేయడానికి అభ్యర్థులు కావలెను. * విద్యార్హత: డిగ్రీ/ఎంబీఏ పూర్తి చేసి సేల్స్ విభాగంలో అనుభవం ఉండాలి * వయస్సు: 30 సం॥ లోపు. * జీతం: అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించబడును. నోట్: 2 వీలర్ తప్పని సరిగా ఉండవలెనుఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించగలరు: 9849824147, 9989002070.
జమ్మికుంట: రాపిడో మన జమ్మికుంటలో మొదలు అవడంతో ప్రజలకు సౌకర్యం పెరగడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మరి ఇందులో ఎలా చేరి ఉపాధి పొందాలో చూద్దాం. మీ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించుకోవడానికి రాపిడో (Rapido) ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. బైక్ ట్యాక్సీ, ఆటో, క్యాబ్ సర్వీసులు అందించే రాపిడోలో డ్రైవర్‌గా (వాళ్ళు ‘కెప్టెన్’ అని పిలుస్తారు) చేరడం చాలా సులభం. అర్హత ప్రమాణాలు (Eligibility Criteria):రాపిడో […]
ఆర్.ఎస్. బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ త్వరలో వరంగల్‌లో ప్రారంభం కానున్న తమ నూతన షోరూమ్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తవారికి మరియు అనుభవం ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. 📝 ఖాళీగా ఉన్న పోస్టులుశారీస్, లేడీస్‌వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, ఫ్యాన్సీమండీయం, ఫర్నిషింగ్ సెక్షన్లలో పనిచేయుటకు ఈ కింది ఉద్యోగులు కావలెను: * సూపర్‌వైజర్స్ * సేల్స్‌మెన్ / సేల్స్‌గర్ల్స్ * హెల్పర్స్ * కంప్యూటర్ బిల్ రైటర్స్ * ఆల్టరేషన్ టైలర్స్ * […]
అధైర్య పడకండి అండగా ఉంటా లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి […]
-కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్, ఎల్‌డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫర్, హిందీ ట్రాన్స్‌లేటర్స్, గ్రూప్ బీ, సీ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీఏపీఎఫ్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి, రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కొలువుల ఖజానాగా పేరుగాంచింది. ఏటా ఇరవైకి పైగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంలోని కొలువులను […]
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్(బీసీ సంక్షేమ శాఖ) ఆఫీసర్స్ గ్రేడ్-II 219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఖాళీల సంఖ్య: 219 జాబ్ లొకేషన్: తెలంగాణ చివరి తేదీ: మార్చి 06, 2018 జీతం వివరాలు: రూ. 24,440 – 71,510/- విద్యార్హతలు: కేంద్ర లేదా రాష్ట్ర […]