తేదీ 10-08-2017 పోచంపాడులో జరిగే కె.సి.ఆర్. బహిరంగ సభకు జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, హుజురాబాద్ మండలాల నుండి వేలాదిగా తరలిన టి.అర్.స్.కార్యకర్తలు
తేదీ 10-08-2017పట్టణంలో ఈ రోజు ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో శ్రీమతి ఈటెల జమున గారి జన్మదిన వేడుకలు గుల్జార్ మసీద్ దగ్గర ఘనంగా నిర్వహించారు.
Bigg Boss Reality Show in Telugu For Voting for your favorite contestant. Click here http://telugubiggboss.com/telugu-biggboss-vote/
తేదీ 06-08-2017 ఇల్లందకుంట వాన ప్రస్థాశ్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీమతి ఈటెల జమున గారి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు ముక్క రాజయ్య మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ ఆశ్రమ ప్రారంభోత్సవ తేదీని 14-10-2017 గా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.
జమ్మికుంట లో ఈ రోజు విద్యా సంస్థల బంద్ కు పిలుపు నిచ్చిన NSUI – ప్రభుత్వం కరీంనగర్ కు మెడికల్ కాలేజీ మంజూరి చేయాలని, పొన్నం ప్రభాకర్ దీక్ష భగ్నం చేయడం అప్రజాస్వామికమని ఈ రోజు NSUI ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ రోజు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో విజిలెన్సు అధికారుల సోదా నిర్వహించారు. ఈ వార్త తెలిసిన మిగతా దుకాణాల వారు వారి దుకాణాలను మూసి వేసి అందుబాటులో లేకుండా పోయారు.
కరీంనగర్ జిల్లా : జమ్మికుoట పట్టణం లో శ్రీ లక్ష్మీ డిజిటల్ కమ్యూనికేషన్స్ కంట్రోల్ రూమ్ (సిటి కేబుల్ ) ను ప్రారంభిoచిన ఆర్థిక మంత్రి ఈటెల.రాజేందర్
గ్రామీణ ప్రాంత ప్రజలు దొంగల బారినుండి,అగ్ని ప్రమాదాల బారినుండి అప్రమతంగా ఉండాలని ఇల్లందకుంట మండల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జమ్మికుంట రురల్ ci నారాయణ,s i నరేష్