జమ్మికుంట కరెంటు బిల్లులు పే చేయడానికి క్యూ లోనిల్చొని ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు మీరు ఇంట్లో నుండే అది కూడా మీ మొబైల్ ద్వారా ఒక నిమిషంలో పే చేసుకొనే అవకాశం ఉంది. దీనికి గాను TSNPDCL APP ను డౌన్ లోడ్ చేసుకోండి. అప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి. Click here అప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సర్కిల్ కోడ్ మరియు ERO కోడ్ ను ఎంటర్ చేసి […]
On 26th December, 2016 MAHAPADIPULA at Ayyappa Temple, Jammikunta on the occasion of Mandala Puja.
మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి నుండి ఇప్పటి వరకు విద్యను అభ్యసించిన అన్ని సంవత్సరాల విద్యార్థులు డిగ్రీ కళాశాల స్థాపించి 50సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరపడానికి పూనుకోవడం జరిగింది. దీనికి గాను వివిధ బ్యాచ్ ల కు సంబదించిన విద్యార్థులు తేదీ 08-01-2017 రోజున ఈ వేడుకల నిర్వహణ గురించి చర్చించడం జరుగుతుంది. కావున పూర్వ విద్యార్థులందరూ హాజరై సమావేశాన్ని విజయ వంతం చేయగలరు. సమావేశ స్థలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట
సివిల్ హాస్పిటల్ ముందు రోడ్ ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఎంతో కాలంగా జమ్మికుంట పట్టణ వాసులు కోరుకుంటున్న ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్మికుంట సివిల్ హాస్పిటల్ కు ముందు రవాణా సౌకర్యం సరిగా లేక ఎంతో ఇబ్బంది పడిన ప్రజలకు దీంతో ఉపశమనం లభించింది. ముఖ్య రహదారుల్లో ఒకటైన ఈ రోడ్ నిర్మాణం గత కొంత కాలంగా పెండింగ్ లో ఉంది నిన్ననే పూర్తిచేసుకుంది. జమ్మికుంట ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని […]
మొదలైన చిన్న బతుకమ్మ వేడుకలు జమ్మికుంట పట్టణంలో చిన్న బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ లను తీసుకువచ్చి స్థానిక బొమ్మల గుడి ప్రాంతంలో తమ ఆట పాటలతో బతుకమ్మను కొలిచారు. బొమ్మల గుడి ప్రాంతం పూర్తిగా జన సందోహంగా మారిపోయింది. రాబోయే దసరా ఉత్సవాలకు చిన్న బతుకమ్మతో ఆహ్వానం పలికారు.
మీ ఫోన్ జియో సిమ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవాలనుందా ? క్రింది లింక్ క్లిక్ చేయండి ఆప్ డౌన్లోడ్ చేసుకొని తేలికగా VoLTE సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు https://play.google.com/store/apps/details?id=in.sriraman.volte_checker
అసలే నిరుపేదలు ఆపై విధి వారిపై చిన్న చూపు చూసింది లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అరుదైన కండరాల క్షీణత (మస్కులార్ డిస్క్రోపి ) అనే వ్యాధితో బాధ పడుతున్నారు వారు మంచానికే పరిమితం అయ్యారు. వారిని కాపాడుకొనేందుకు ఆ నిరుపేద దళిత తల్లి దండ్రులు పడుతున్న బాధలు చూస్తే ఎవరికైనా కళ్ళ నీళ్లు తెప్పిస్తాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం చెందిన నందిపాటు సమ్మయ్య -కరుణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ప్రణయ్ […]
జమ్మికుంట ప్రజలందరికి బోనాల పండగ శుభాకాంక్షలు. ఈ రోజు తెలంగాణ పడచులు ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి తమను సల్లంగ చూడు తల్లి అని కోరుకోవడం జరుగుతుంది.