జమ్మికుంట పూర్వం ‘పెసరు బండగా’ పిలువ బడేది. ప్రస్తుతం ఆబాది / పాత జమ్మికుంట గా పిలువ బడుతున్న జమ్మికుంట మాత్రమే ఉండేది. ఇప్పటి రైల్వే స్టేషన్ దగ్గరలో చిన్న కొండలు పెసరు రంగులో ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పెసరు బండ ప్రాంతంగా పిలవడం జరిగింది. కాల క్రమేనా ఈ ప్రాంతలో రైల్వే లైన్ పడటం, స్టేషన్ ఏర్పడటం వాళ్ళ స్టేషన్ జమ్మికుంట గా రూపాంతరం చెందింది. తదుపరి రవాణా సౌకర్యాలు, వలసల కారణంగా స్టేషన్ […]
ఆనందోత్సాల మధ్య ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం. శోభా యాత్రలో చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా C.I. భూమయ్య గారు ఉదయాన్నే నిమజ్జన కార్యక్రమాలు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకొన్నరు. జమ్మికుంట చరిత్రలో మొట్ట మొదటి సారిగా రాత్రి 8 గంటల లోపే నిమజ్జన కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. […]
శ్రీ గణేశ నిమజ్జనం మరియు శోభా యాత్రల లో ఉత్సాహంగా జమ్మికుంట వాసులు
ఇల్లందకుంట సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డివో మరియు ఇతర అధికారులు
ఇల్లంద కుంట ….. త్రేతాయుగమున శ్రీ సీతారామ లక్ష్మణసమేతుడైన రామచంద్రుడు అరణ్యవాస కాలమున ఇచ్చట తన తండ్రి గారు అయిన దశరథుని మరణ వార్త విని మిక్కిలి దుఖి:oచి ఇచ్చట గల ఇల్లందగింజల తో శ్రాద్ధకర్మ లొనరించినట్లు నేటికిని చెక్కు చెదరని “ఇల్లందవృక్షములు” సాక్షదారాల వలనరూఢీ అవుచున్నది . ఇల్లంద వృక్ష చాయలలోనే శ్రీ సీతారామచంద్రస్వామి అవతరించినందువల్లనే ఈ గ్రామానికి “ఇల్లందకుంట” పేరు సిద్దించినట్లు ఆనాదినుండి నానుడి. అత్యంత ఆకర్షనీయమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయం లో […]
మీ సంస్థ లేదా షాప్ వివరాలను మనజమ్మికుంట.కమ్ లో నమోదు చేసుకోండి. మీ సంస్థ పేరు, మీరు అందిస్తున్న సేవలు లేదా వస్తువుల వివరాలు చిరునామా మరియు ఫోన్ నెంబర్ పొందుపరచుకొండి. మరిన్ని వివరాలకు 7396649612 కాల్ చేయండి
eenadu dist spl 21-10-12