జమ్మికుంట ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలోని మహాత్ముడి విగ్రహానికి క్షీరాభిషేకం, పూలమాల సమర్పణ… నివాళి కార్యక్రమం ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు గారు జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ అని సూర్ రషీద్ గారు జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి గారు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పలువురు ప్రజా ప్రతినిధులు గాంధేయవాదులు ప్రజలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు […]
తేదీ 23.12.2019 ఈరోజు జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి గారు స్కూల్లో నిర్వహించిన సైన్సు పేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వట్టేపల్లి ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముస్లింల అతి పవిత్రమైన మాసం రబ్బి ఉల్ సానిలొ ముస్లింలు ఎంతో పవిత్రంగాజరుపుకునే పండుగలలో గ్యారిమి షరీఫ్ కు ప్రత్యేక స్థానం ఉంది…క్రీ॥శ॥ 1078( 1రంజాన్ 471 హీజ్రి) సంవత్సరంలో ఇరాక్ దేశంలోనిజిలాన్ గ్రామంలో హజ్రత్ అబుసాలెహ్ ముసా మరియు సయ్యదా– అబుల్ ఖైర్ ఫాతిమా దంపతులకు హజ్రత్ గౌసే ఆజమ్ షేక్ అబ్దుల్– ఖాదర్ జిలాని రహ్మతుల్లా అలై అనే కుమారుడు జన్మించాడు.చిన్న తనంలోనే తండ్రి పోగొట్టుకున్న హజ్రత్ గౌసే ఆజమ్ తల్లిసంరక్షణలో పెరిగి అల్లాహ్ […]
తేదీ 22.12.2019 | జమ్మికుంట కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు .టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి గారు పాల్గొన్నారు జమ్మికుంట ఎం.పి.అర్. గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎంపీపీలు, […]
Tandla Book released by Dr.Ampashaiah Naveen
Drivers Day at Jammikunta హుజురాబాద్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ చేతుల మీదుగా జమ్మికుంట లో ఉత్తమ డ్రైవర్లకు సన్మానం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం స్థానిక గాంధీ చౌరస్తాలో హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ బి ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర డ్రైవర్స్ డే ను జరపడం జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ మాట్లాడుతూ మహాభారతంలో శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు ఎలా నడిపా డో అలానే డ్రైవర్ కూడా వాహనాన్ని […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్ ను నారాయణ పేట, ములుగు తో పాటు నూతన జిల్లాగా ప్రకటించాలని దీనికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ చొరవ తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్. భౌగోళికంగా, చారిత్రకంగా అన్ని అర్హతలున్న హుజురాబాద్ ను పి.వి. జిల్లా గా ప్రకటించాలనిబార్ […]
కరీంనగర్ జిల్లా: జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్ వినూత్న కార్యక్రమం- నిరుపేదలకు మేము ఉన్నాం అనే భరోసా. పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి విద్యార్థి తల పిరికెడు బియ్యం తీసుకరావడం… ప్రతి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ కలసి సుమారు 70 క్వీన్టల్స్ కి పైబడి బియ్యం పోగు చేశారు.. ఈ రోజు ఆ బియ్యాన్ని ప్రతి ఒక్క నిరుపేదకు తల 10 కిలోల బియ్యం పంచడం.. ముఖ్య అతిథిగా హాజరైన […]
Ellandkunta Sri Seetha Rama Chandra Swamy Temple | Sri Ramanavami Utsavaalu | Etela Rajender | Ponnam Prabhakar | Koushik Reddy | Thummeti Sammireddy | Kamalaasan Reddy CP ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఈ రోజు స్థానిక శివాలయంలో (బొమ్మల గుడి) ప్రాంగణంలో రంగు రంగుల పూలతో అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ పాటలతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.