శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు 16 తేది నుండి మొదలు
Newly appointed SI from veenavanka now in prohibition period. They are ideals for the youth in our area.
జాతీయ స్థాయి కబడ్డీ పోటిలకు జమ్మికుంట విద్యార్థిని ఎంపిక
రేపు రచ్చబండ కార్యక్రమం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నవి. కొత్త రేషన్ కార్డ్, ఇందిరమ్మ గృహము కొరకు, వికలాంగుల పెన్షన్, వృధ్యాప్య పెన్షన్ మంజూరి కొరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కలదు. లబ్ది దారులు రచ్చబండ కు హాజరై తమ విజ్ఞాపన పత్రాలను అందించ గలరు.
PANCHAYATH SECRETARY JOBS NOTIFICATION – KARIMNAGAR LAST DATE: 25-11-2013
జమ్మికుంట లో రచ్చబండ ఈ నెల (నవంబర్) 19 వ తేదిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ మూడవ ఫేజ్ 19వ తేదిన జమ్మికుంటలో జరిగే అవకాశం ఉంది.
అమల్లోకి వచ్చిన అర్. టి. సి. బస్సు చార్జీలు – వివరాలు
Fish Market Sanctioned to Jammikunta. New Market place going to be allotted to fish market. Housing Board Colony is going to proposed for this. Eenadu District Spl.
Huzurabad Road, Near Sri rama Hospital Nayini Cheruvu Mattadi People are fishing Travellers blocked both sides and watching trying to shift Visitors