Tag: Flash News

Oct 22
జమ్మికుంట లో ఎస్.ఆర్.శంకరన్, కొమురం భీమ్ జయంతి వేడుకలు

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ […]

May 08
ప్రముఖ వ్యాపారి రంగు రమేష్ అకాల మరణం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రముఖ వ్యాపారి రంగు రమేష్ అకాల మరణం మృతిచెందడంతో భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మార్కెట్ తుమ్మేటి సమ్మిరెడ్డి జమ్మికుంట ప్రముఖ వ్యాపారవేత్త బచ్చుభాస్కర్

May 27
చల్లూర్ వాసి హరీష్ వైజాగ్ బీచ్ లో మృతి

కరీంనగర్ జిల్లా:-వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన హరీష్(21) అనే యువకుడు నిన్న సాయంత్రం వైజాగ్ బీచ్ కు దోస్తులతో కలసి టూర్ కి వెళ్లగా…బీచ్ లో ఈత కొడుతూ అలలు ఎక్కువగా రావడంతో ఆ అలల ప్రవాహంలో  మృతి..కాగా హరీష్ కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు..

Listings News Offers Jobs Contact