అర్హతలు:- 1. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి. 2. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. 3. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 4. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. 5. మహిళలకు […]
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటును హుజురాబాద్ కు తరలించారని SFI, NSUI, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం. గురుకుల పాఠశాల ఏర్పాటు అంశంలో మాట తప్పిన మంత్రి ఈటల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంత్రి గారికి వీణవంక మండలం పైన ఉన్నటువంటి వివక్ష ఎంత స్థాయిలో ఉందో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన మొండి పట్టుదల వధులకుండా ఒక […]