జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: జనగామలో సెప్టెంబర్ 26న జరిగిన పత్తి రైతుల రాష్ట్ర సదస్సులో కరీంనగర్ జిల్లాకు చెందిన చెల్పూరి రాము రెండోసారి రాష్ట్ర కో కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. ముఖ్యంగా, సీసీఐ (CCI) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, క్వింటాల్ పత్తికి […]