Category: Featured

Sep 11
కోరపల్లి లో కొండ చిలువ కలకలం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం. ఎక్కడ నుండో వచ్చిన కొండచిలువ జమ్మికుంట మండలం కొరపల్లి ఊరు చెరువు లో తుమ్మ చెట్టు పై ప్రత్యక్షం. అక్కడి నుండి సురక్షితంగా పంపించే ప్రయత్నం చేస్తున్న గ్రామస్తులు. పట్టి బంధించిన అఫ్జల్ మరియు గ్రామస్తులు. ఫారెస్ట్ అధికారులకు అప్పగింత.

Jul 11
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన ఈటెల

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్. కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు బజార్ ను పాత వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్య్రమానికి హాజరైన కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మార్కెట్ చైర్మన్ శారద, కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, […]

Jul 07
Tandlata Book released by Dr.Ampashaiah Naveen

Tandla Book released by Dr.Ampashaiah Naveen

Jul 07
Jammikunta New Muncipal Bhavan Opening

Jammikunta New Muncipal Bhavan Opening

Jun 26
చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళి

కరీంనగర్ జిల్లా //హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మహిళా కార్యకర్తలు చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మొలుగూరు సదయ్య మరియు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ సంఘటనకు కారకుడైన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించి ఉరి తీసి బాలికలను మహిళలను రక్షించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు […]

Jun 18
గురుకుల పాఠశాల తరలించారని నిరసన తెలుపుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్  దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటును హుజురాబాద్ కు తరలించారని SFI, NSUI, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం. గురుకుల పాఠశాల ఏర్పాటు అంశంలో మాట తప్పిన మంత్రి ఈటల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంత్రి గారికి వీణవంక మండలం పైన ఉన్నటువంటి వివక్ష ఎంత స్థాయిలో ఉందో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన మొండి పట్టుదల వధులకుండా ఒక […]

May 31
మేదరి పేద విద్యార్థి విద్యార్థుల ప్రతిభ పురస్కారాలకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్

కరీంనగర్ జిల్లా// హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం లోని స్థానిక వర్తక సంఘ భవనంలో మేదరి పేద విద్యార్థి విద్యార్థులు ప్రతిభ పురస్కారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు వచ్చి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి అభినందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్య పేదరికంతో కాదు కృషితో చదవాలన్నారు పేదల అందరినీ ఆదుకుంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మేదర సంఘ […]

May 29
ఇల్లందకుంట కోనేరులో ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు మృతి

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం స్థానిక శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ కోనేరులో దొమ్మేటి సాయి గౌడ్ (24) ఉదయం 6.15కు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి.  ఆంజనేయ స్వామి మాల ధారణలో ఉన్న సాయి స్వస్థలం పరకాల. మృతునికి పోస్టు మార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.

May 28
ప్రాణాలకు తెగించి రెండు నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్ – జమ్మికుంట సి.ఐ. సృజన్ రెడ్డి సాహసం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో చేద బావిలో పూడిక తీయడం కోసం దిగిన ఇద్దరు కూలీలు బావి ఇరుకుగా ఉండడం, నీరు చాలా లోతులో ఉండడంతో మరియు వేసవి కాలం అవడం వల్ల ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన ఈ ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడిన జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని మేకల భద్రయ్య తన చేత బావిలో పూడిక నిండి ఉండటంతో వర్షాకాలం రావడానికి […]

May 27
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని ప్రవేశాల కోసం ఆహ్వానం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని ఉపాధ్యాయనీలు ప్రవేశాల కోసం ప్రచారంలో భాగంగా స్థానిక స్పందన ఆశ్రమాన్ని సందర్శించి అందులోని పిల్లలను వారి విద్యాలయంలో  చేర్పించాలని విద్యాలయంలోని అన్ని సౌకర్యాలను గురించి వారికి విపులంగా వివరించి చెప్పారు అందుకుగాను విద్యార్థులు సుముఖత చూపించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు

Listings News Offers Jobs Contact