వీణవంక (అక్టోబర్ 28, 2025): మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, YuppTV & Turito వ్యవస్థాపక, CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంకలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి తిరుపతిరెడ్డి, మేకల సమ్మిరెడ్డి, అమృత ప్రభాకర్, తాళ్లపెల్లి కుమారస్వామి, తోట్ల రాకేష్, సిరిగిరి రాజశేఖర్, పస్తం కుమార్ స్వామి, దాసరపు […]
జమ్మికుంట మండలం సీనియర్ పాత్రికేయులు వడ్లకొండ రాజు, సుధాకర్ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి కుటుంబాలకు వీణవంక గ్రామానికి చెందిన యుప్ టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి చేయూత అందించారు.. వారి పిల్లల ఉన్నత చదువులకై ఒక్కో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పాటు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఇంటర్ మీడియట్ పూర్తి అయ్యే వరకు ఈ స్కాలర్ షిప్ అందనుంది. సోమవారం ఇరు కుటుంబాల పిల్లలకు జమ్మికుంట ప్రెస్ క్లబ్ […]