జమ్మికుంట, సెప్టెంబర్ 15, 2025:జమ్మికుంట పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ మినీ స్టేడియం నిర్మించాలనే కలెక్టర్ ఆదేశాలను నిరసిస్తూ… అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు (జేఏసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆదేశాలు కళాశాల ప్రిన్సిపల్‌కు అందినట్లు తెలుసుకున్న జమ్మికుంట అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా ఆక్రమణల తొలగింపు చేపట్టాలి: విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ తదనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని […]