జమ్మికుంట, [తేదీ: 2025-10-27]: జమ్మికుంటలోని పాత వ్యవసాయ మార్కెట్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ సంపత్ మాట్లాడుతూ… మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని దింపుకోవాలని కోరారు. రైతులు ధాన్యాన్ని 17% తేమశాతానికి మించకుండా బాగా ఎండబెట్టి, తాలు, మట్టి లేకుండా తీసుకురావాలని సూచించారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన 24 గంటల్లోనే డబ్బులు రైతు […]