కరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. * సంస్థ: కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ (KALYAN JEWELLERS INDIA LTD). * ఖాళీలు: సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనీ, ఫ్లోర్ హోస్టెస్, సూపర్‌వైజర్, ఆఫీస్ బాయ్ వంటి 60 పోస్టులు ఉన్నాయి. * అర్హత: […]