ఆర్.ఎస్. బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ త్వరలో వరంగల్‌లో ప్రారంభం కానున్న తమ నూతన షోరూమ్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తవారికి మరియు అనుభవం ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. 📝 ఖాళీగా ఉన్న పోస్టులుశారీస్, లేడీస్‌వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, ఫ్యాన్సీమండీయం, ఫర్నిషింగ్ సెక్షన్లలో పనిచేయుటకు ఈ కింది ఉద్యోగులు కావలెను: * సూపర్‌వైజర్స్ * సేల్స్‌మెన్ / సేల్స్‌గర్ల్స్ * హెల్పర్స్ * కంప్యూటర్ బిల్ రైటర్స్ * ఆల్టరేషన్ టైలర్స్ * […]
-కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్, ఎల్‌డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫర్, హిందీ ట్రాన్స్‌లేటర్స్, గ్రూప్ బీ, సీ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీఏపీఎఫ్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి, రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కొలువుల ఖజానాగా పేరుగాంచింది. ఏటా ఇరవైకి పైగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంలోని కొలువులను […]