కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించనుంది. ఈ ఉద్యోగ మేళా డిసెంబర్ 27, 2025న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా జాబ్ ఫెయిర్ శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్ రోడ్, చింతకుంట, కరీంనగర్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 50కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, వీటి ద్వారా 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యోగ […]
జమ్మికుంట: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, తమ జమ్మికుంట ఆఫీస్ పరిధిలో సిమ్ సేల్స్ ప్రమోటర్స్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. స్త్రీ, పురుషులు ఎవరైనా అర్హులు. ముఖ్యంగా, ఉద్యోగ స్థానం అభ్యర్థులకు దగ్గరలోని ప్రాంతాల్లోనే లభిస్తుంది. * పోస్టులు: సిమ్ సేల్స్ ప్రమోటర్స్ * వయో పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు * […]
కరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. * సంస్థ: కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ (KALYAN JEWELLERS INDIA LTD). * ఖాళీలు: సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనీ, ఫ్లోర్ హోస్టెస్, సూపర్‌వైజర్, ఆఫీస్ బాయ్ వంటి 60 పోస్టులు ఉన్నాయి. * అర్హత: […]
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో ఉన్న ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న (రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. ఈ డ్రైవ్‌ను టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం చేపడుతున్నారు.2024, 2025 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ డ్రైవ్‌కు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు ఉదయం 9 గంటలకు ‘టాస్క్’ కార్యాలయానికి తమ పత్రాలతో హాజరుకావాలని ప్రతినిధులు సూచించారు.