జమ్మికుంట, జూలై 15, 2026: స్థానిక ఎంప్లాయీస్ కాలనీలో ఓ సమస్యకు తక్షణమే స్పందించిన యువ నాయకులు దౌలత్ పాషా, సందీప్ సామాజిక బాధ్యతను చాటుకుని స్థానికులకు ఆదర్శంగా నిలిచారు. వాట్సాప్ గ్రూప్ మెసేజ్‌తో తక్షణ స్పందనకాలనీలోని పది పోర్షన్ల వెనుక వీధి మధ్యలో రాత్రి 8 గంటల సమయంలో ఓ కుక్క మృతి చెందింది. దారి మధ్యలో కళేబరం పడి ఉండటంతో ఆ దారిన వెళ్లే ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. […]