Tag: BSP party

Mar 24
బీఎస్పీ హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా డాక్టర్ అంబాల ప్రభాకర్

హుజురాబాద్, మార్చి 23: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా జమ్మికుంటకు చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) నియమితులయ్యారు. హుజురాబాద్‌లో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఈ మేరకు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Listings News Offers Jobs Contact