స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎం.పి.టి.సి., జెడ్.పి.టి.సి. అభ్యర్థులకు విజయం సాధించేందుకు డిజిటల్ ప్రచారం కీలకంగా మారుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరుకోవడానికి, మీ సందేశాన్ని ప్రభావవంతంగా అందించడానికి డిజిటల్ వ్యూహాలు సహాయపడతాయి. జమ్మికుంట ప్రాంతంలో డిజిటల్ ప్రచార వివరాలు మరియు సహాయం కోసం ఐకాన్ కంప్యూటర్స్, జమ్మికుంటను సంప్రదించండి. మరిన్ని వివరాలకు 9154545254 కు కాల్ చేయండి.
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పౌరులకు కీలకమైన మీ-సేవ సేవలను వాట్సాప్‌లో ప్రారంభించారు. మెటా భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం ద్వారా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్, పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఇతర పోటీ పరీక్షల హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు.ఈ సేవ 24 గంటలు 8096958096 నంబర్‌పై అందుబాటులో ఉంటుంది. […]
మొబైల్ ఫోన్ మార్చి నపపుడల్లా లేదా పోయినప్పుడు చాలా మంది కి ఏర్పడే మొట్ట మొదటి సమస్య ఫోన్ నెంబర్స్ లేక పోవడం. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ రోజుల్లో ఎవరికి ఫోన్ నెంబర్స్ రాసి భద్ర పరిచే అలవాటు లేకుండా పోయింది.మరి ఈ సమస్యకు చాలా మంచి పరిష్కారం ఉంది. సులభంగా ఎప్పటికప్పుడు మన కాంటాక్ట్స్ నెంబర్స్ ఆన్ లైన్ లో అనగా వర్చ్యువల్ గా స్టోర్ చేసుకొనే అవకాశం ఉంది. దీనికోసం ఎలాంటి […]
Do you want to learn Typing? or Test your typing skills? Click here
Click on name of the paper to visit the website: Andhra Bhoomi Andhra Jyothy Andhra Prabha Deccan Chronicle Eenadu Saakshi Google News Hindi Milap http://poynter.org http://www.thatstelugu.oneindia.in http://www.thehoot.org Munsif Prajasakti Siasat Telugu People The Hindu The Indian Express The Times Of India Vaarttha