కరీంనగర్ జిల్లా | జమ్మికుంట: హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుడిగా జమ్మికుంటకు చెందిన పేరాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. శ్రీనివాసరావుకు కీలక బాధ్యత లభించడంతో జమ్మికుంటలో హర్షం వ్యక్తమవుతోంది.
జమ్మికుంట ఎంప్లాయీస్ కాలనీలో ఈ రోజు ఎండి. జైన్ అర్ష్ (13) తన పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జైన్ అర్ష్‌కు జమ్మికుంట లోకల్ తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము. మీ పుట్టినరోజున జమ్మికుంట లోకల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారు, మీ పేరు, ఊరు, పుట్టిన తేదీ, ఫొటోను కనీసం నాలుగు రోజుల ముందు iconcomputers.jk@gmail.com కు […]