Day: December 17, 2018

Dec 17
హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించేవరకు పోరాటం చేస్తాం – బార్ అసోసియేషన్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా హుజురాబాద్  న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో  హుజురాబాద్ ను నారాయణ పేట, ములుగు తో పాటు నూతన జిల్లాగా ప్రకటించాలని దీనికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ చొరవ తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్. భౌగోళికంగా, చారిత్రకంగా అన్ని అర్హతలున్న హుజురాబాద్ ను పి.వి. జిల్లా గా ప్రకటించాలనిబార్ […]

Listings News Offers Jobs Videos