Day: September 9, 2016

Sep 09
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న – జమ్మికుంట లోకల్ న్యూస్

  అసలే నిరుపేదలు ఆపై విధి వారిపై చిన్న చూపు చూసింది లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అరుదైన కండరాల క్షీణత (మస్కులార్ డిస్క్రోపి ) అనే వ్యాధితో బాధ పడుతున్నారు వారు మంచానికే  పరిమితం అయ్యారు. వారిని  కాపాడుకొనేందుకు ఆ నిరుపేద దళిత తల్లి దండ్రులు పడుతున్న బాధలు చూస్తే ఎవరికైనా కళ్ళ  నీళ్లు తెప్పిస్తాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం చెందిన నందిపాటు సమ్మయ్య -కరుణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ప్రణయ్ […]

Listings News Offers Jobs Videos