జమ్మికుంట లో సినిమా టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే అవకాశం మీరు ఇక టికెట్స్ కొరకు Q లో నిల బడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ క్రెడిట్ కార్డు ద్వార లేదా డెబిట్ కార్డు ద్వార లేదా నెట్ బ్యాంకింగ్ ద్వార ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోండి . ప్రస్తుతం ఈ అవకాశం ఒక మురళి ధియేటర్ కు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కని పిస్తోంది. రాబోయే రోజుల్లో […]