Day: October 28, 2026

Oct 28
హుజురాబాద్‌లో ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ

హుజురాబాద్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘చలో ఢిల్లీ–ఓటు బచావో, దేశ్ బచావో’ కార్యక్రమం పోస్టర్‌ను హుజురాబాద్‌లో ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సజ్జద్ మహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని పోస్టర్‌ను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రణవ్ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Listings News Offers Jobs Videos