Day: September 30, 2025

Sep 30
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ సమావేశం

తేదీ 30-9-2025 మంగళవారం  జమ్మికుంట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క 84వ సాధారణ సర్వసభ సమావేశము అధ్యక్షులు పొనగంటి సంపత్ అధ్యక్షతన ఉ. 11 గం.లకు నిర్వహించారు. అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ మన సంఘం ఈరోజు అభివృద్ధి బాటలో ఉండటానికి కారణం సంఘ సభ్యులు మరియు రైతులు తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించడం వల్లే అని, ప్రభుత్వం ఇస్తున్న 3% వడ్డీ రాయితీ రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.సమావేశానికి సంఘం ఉపాధ్యక్షులు మామిడి తిరుపతి రెడ్డి, మురుపాయల […]

Listings News Offers Jobs Videos